KGF : ప్రశాంత్ నిల్ నమ్మకాని నిలుబెట్టు కొన్న ఒక కుర్రాడు ….

KGF movie chapter 2 : KGF మూవీ మెదటి వచ్చిన భాగం కన్నా ఇది చాల అంచనా లను దాటింది. మూవీ లో ఉండే అన్ని విభాగాలు బాగునాయి. దర్శకుడు ప్రశాంత్ నిల్ ఈ చిత్రని తెరకేకించాడు. ఈ చిత్రం లో పాటలు, డాన్స్, కథ, చిత్రం లో నటించిన నటి, నటులు అందరు బాగా నటించారు. ఈ చిత్రం కి చాల బాగా పేరు వచ్చింది. 

ఈ నెల  april 14  విడుదల అయ్యింది, చిత్రం లో కనడ హీరో అయ్యిన యష్ నటించాడు. ఈ చిత్రం బ్లాకుబస్టర్ మూవీ గా తేచుకుంది, ఎన్నో అంచనాల మధ్య విడుదల అయ్యిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద కలెక్షన్స్ సునామి సృష్టించినది. ఈ చిత్రం లో చిన్న చిన్న సన్నివేశాలు కూడా బోర్ కట్టకుండా చాలా బాగా తీసారు. ఎలా ఈ చిత్రని అందంగా మలచడం లో ఓ 19 ఏళ్ల వయసు గల బాలుడు పనితనమం ఉంది.

అంత పేద స్టార్ట్ కాస్ట్ అంతకు ఉన్న చిత్రం అంతే అందంగా ఎడిట్ చేసి జనాల ముందురకు తీసుకొని వచ్చి అదర్స్ అనిపించుకొన్నాడు. ఆ కుర్రాడికి నిన్ను 20 ఏళ్ళు లేపో పాయిన ఓ పాన్ ఇండియా చిత్రని ఇంత అబ్భుతంగా ఎడిట్ చేసారు, రాకీ భైయ్ యష్ .. డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తర్వాత .. kgf 2 స్టార్ గా సోషల్ మీడియా లో తరగ వైరల్ అవ్తున్న ఆ కుర్రోడు పేరు (ఉజ్జ్వల్ కులకర్జి)  కేవలం షార్ట్ ఫిలిమ్స్ ఎడిటర్ ఫస్ట్ మూవీ ఏకంగా పాన్ ఇండియా చిత్రo  కావడం గర్వకారంగా ఉంది.

టాలెంట్ ఉంటె అవకాశమే నిన్ను వేత్తుకున్ట్టు వస్తుంది, నిన్ను చేరుతుంది అనడానికి ఈ అబ్బాయి య్యే నిదర్శనం, పాన్ ఫిలిమ్స్ కు ఎడిట్ చేసే అన్ని స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ పిలిచి మరి ఈ ఆఫర్ ఇచాడు. అతని మిద నమ్మకం తో భారి బర్జేట్ చిత్రని అతని చేతులో పెట్టాడు.అందుకు ఉజ్జ్వల్ kgf2 అబ్భుతంగా మలిచారు.

ఉజ్జ్వల్ ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏమిటి ? 

ఇతను గతంలో షార్ట్ ఫిలిమ్స్ ,ఫ్యాన్ ఎడిటింగ్ వంటివి చేస్తూ ఉండేవాడు, సోషల్ మీడియాల్ లో ఫస్ట్ చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలో kgf 2 ఎడిటింగ్ చేసేందుకు అవకాశం వచ్చింది. అంతకు ముందే kgf 1 కి కూడా కొన్ని ఎడిటింగ్ చేసారు. ఎలా డైరెక్టర్ kfg 2 ఎడిటింగ్ చేసేందుకు మొత్తం అవకాశం అంత ఇతనికే ఇచారు. ఉజ్జ్వల్ తన పనిని బాగా చెక్కగా చేసి. మంచి పేరు పెందరు చిత్రం చుసిన ప్రేక్షలుకు అందరు అభినధించారు.

Related Articles

Latest Articles