బింబిసార సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వరల్డ్ వైడ్ !

Bimbisara Box Office Collection Worldwide | బింబిసార బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

టాలివుడ్ హీరో కళ్యాణ్ రామ్ తన నటించిన అన్ని సినిమాల కన్నా ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపును సాధించుకొన్నారు. ఈ సినిమాలో తన నటన వల్ల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొన్నారు. ఈ సినిమా 05 ఆగస్ట్ 2022 నాడు విడుదల అయినది. ఈ మూవీకి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించినారు.

ఈ సినిమాలో నటినటులు  నందమూరి కళ్యాణ్‌ రామ్‌, కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ ఇతర తదితరులు నటించడం జరిగినది. ఈ మూవీ కి కీరవాణి మరియు చిరంతాన్ భట్  అద్భుతమైన సంగీతం అందించినారు. ఈ మూవీ 40 కోట్లు బర్జేట్ పెట్టి ఈ చిత్రంన్ని రూపొందించినారు. ఈ మూవీ మొదటి రోజు నుండి ఐదో రోజు వరకు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూళ్ళు చేసిందో తెలుసుకుందాం.

Bimbisara Movie Review | బింబిసార మూవీ రివ్యూ 

కిస్తు పూర్వం 500 సం,, రానికి చెందిన త్రిగర్తల సామ్రాజ్యధినేత బింబిసారుడు. ఈయన క్రూరత్వానికి ప్రతిక. రాక్షసులు ఎరుగని రావణ రూపమది. ఆయన కన్ను పడ్డ ఏ రాజ్యం అయిన త్రిగర్తల  సామ్రాజ్యoలో భాగస్వామ్యం అవాల్సిందే. ఎదురు తిరగిన వాడు ఎంతటి వాడైన తన కత్తి వేటుకు మట్టిలో కలవాల్సిందే.

ఆ కత్తికి రాజ్య కాంక్ష, అధికార దాహం తప్ప తరతమా భేదాలు లేవు, కనికరం అస్సలు తెలియదు, అధికారానికి అడ్డు వస్తడేమోనన్న ఉద్దేశంతో తన కావాలా సోదరుడు దేవదత్తుడిని చంపాలని ప్రయత్నిస్తాడు. అయితే అతడి నుండి తప్పించుకొన్న దేవదత్తుడు ఓ మాయాదర్పణం సహాయంతో బింబిసారుడిని ప్రస్తుతానికి వెళ్లేలా చేస్తాడు.

మరి వర్తమానంలోకి వచ్చిన బింబిసారుడికి ఎలాంటి అనుభవాలు ఎదురు అయినాయి ? విధి అతనికి ఎలాంటి పాఠం నేర్పింది ? ఈ కాలంలో ఆయన దాచిన నిది తలుపులు తెరవడం కోసం ఈ కాలంలో సుబ్రమణ్య శాస్త్రి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ? అతనికి బింబిసారుడుకు ఉన్న శత్రుత్వం ఏమిటి ? బింబిసారుడు  తన కాలానికి ఎలా తిరిగి వెళ్ళాడు అనే ఉద్దేశంతో ఈ కథాంశం తీయడం జరిగినది.

Bimbisara Box Office Collection Worldwide In Telugu

బింబిసార సినిమా వరల్డ్ వైడ్ ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకుందాం.

Days Share  Gross
1 Day 7.08 11.50
2 Day 5.1  8.5 
3 Day 6.62 10 
4 Day 2.56 34.4 
5 Day 21.36  5 cr
Total 42.72 Cr Share 69.4 Cr Gross

 

టోటల్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేర్ కలెక్షన్స్ :- 42.72 కోట్లు.

టోటల్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ గ్రాస్ కలెక్షన్స్ :- 69.4 కోట్లు.

Bimbisara 1 day box office collection

బింబిసార ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో రూ.6.30 కోట్ల షేర్ సాధించి. బింబిసార మొదటి రోజు కలెక్షన్స్. ఎలా ఉన్నాయో ప్రాంతాల వారిగా తెలుసుకుందాం.

  • నైజాం: 2.15 కోట్లు
  • సీడెడ్: 1.29 కోట్లు
  • UA : 90 లక్షలు
  • ఈస్ట్ గోదావరి: ౦.43 లక్షలు
  • వెస్ట్ గోదావరి: 36 లక్షలు
  • గుంటూరు: 57 లక్షలు
  • కృష్ణా: 34 లక్షలు
  • నెల్లూరు: 26 లక్షలు

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తం:- 6.30 కోట్లు. 

Bimbisara 2 day box office collection

బింబిసార మూవీ రెండో రోజున ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకుందాం.

  • నైజాం  : 3.92 కోట్లు
  • సీడెడ్   : 2.24 కోట్లు
  • UA       :   1.55 కోట్లు
  • తూర్పు  :  70 లక్షలు
  • వెస్ట్      :  55 లక్షలు
  • గుంటూరు : 89 లక్షలు
  • కృష్ణా     :  59 లక్షలు
  • నెల్లూరు  :  38 లక్షలు

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తం కలెక్షన్స్ : 10.82 కోట్లు.

Bimbisara 3 day box office collection

బింబిసార సినిమా మూడోవ రోజున ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకుందాం.

  • నైజాం : 5.72 కోట్లు
  • సీడెడ్ : 3.40 కోట్లు
  • UA : 2.29 కోట్లు
  • ఈస్ట్ గోదావరి :  1.03 కోట్లు
  • వెస్ట్ గోదావరి : 74 లక్షలు
  • గుంటూరు : 1.27 కోట్లు
  • కృష్ణా : రూ. 89 లక్షలు
  • నెల్లూరు : రూ. 50 లక్షలు

ఆంధ్రప్రదేశ్ మరియు టీజీ మొత్తం:- రూ. 8 24.50 కోట్ల.

Bimbisara 4 day box office collection

బింబిసార  మూవీ నాలుగోవ రోజున ఎంత బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకుందాం.

  • నైజాం:  6.55 కోట్లు
  • సీడెడ్: 3.96 కోట్లు
  • UA: 2.61 కోట్లు
  • ఈస్ట్ గోదావరి : 1.16 కోట్లు
  • వెస్ట్ గోదావరి:  84 లక్షలు
  • గుంటూరు: 1.42 కోట్లు
  • కృష్ణా: రూ. 1 కోటి
  •  నెల్లూరు:  56 లక్షలు

మొత్తం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ :- రూ. 28.20 కోట్ల.

Bimbisara 5 day box office collection

బింబిసార  మూవీ ఐదవ రోజున ఎంత బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్ చేసిందో తెలుసుకుందాం.

  • నైజాం: 7.45 కోట్లు
  • సీడెడ్: 4.58 కోట్లు
  • UA: 2.98 కోట్లు
  • ఈస్ట్ గోదావరి: 1.31 కోట్లు
  • వెస్ట్ గోదావరి : 96 లక్షలు
  • గుంటూరు : 1.57 కోట్లు
  • కృష్ణా : 1.13 కోట్లు
  • నెల్లూరు :  64 లక్షలు

ఆంధ్రప్రదేశ్ మరియు టిజి  మొత్తం:- రూ. 28.20 కోట్ల.

బింబిసార స్క్రీన్స్

ప్రపంచవ్యాప్తంగా మొత్తం సుమారు 860 స్క్రీన్‌లు.
నైజాం :- 232 స్క్రీన్‌లు
సీడెడ్ :- 130 స్క్రీన్‌లు
ఆంధ్రప్రదేశ్ :- 320 స్క్రీన్‌లు
ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మొత్తం :- 685 స్క్రీన్‌లు
రెస్ట్ ఆఫ్ ఇండియా కర్ణాటక :- 80 స్క్రీన్‌లు

OS :- 210 స్క్రీన్‌లు
మొత్తం ప్రపంచవ్యాప్తంగా :- 975 స్క్రీన్‌లు.

గమనిక :- పైన ఇచ్చిన కలెక్షన్స్ మాకి అందిన సమాచారం ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. మీకు మరిన్ని వివరాల కొరకు అమరావతిన్యూస్ .ఇన్ రోజు విజిట్ చేస్తూ ఉండండి, మీకు కావాల్సిన సమాచారం అందజేస్తాం.

ఇవి కూడా చదవండి :-

Related Articles

Latest Articles