భారత జాతీయ కాంగ్రెస్ ముందుకు దూసుకుపోవాలి అని చెప్పిన ఎన్నికల వ్యూహకర్త

భారత జాతీయ కాంగ్రెస్ సుమారు 125 సంవస్తారముల్ చరిత్ర కలిగిన్ ఉంది. స్వతంత్రము కు ముందే అంటే 1885 december 28న కాంగ్రెస్ ను స్తాపించారు. అటువంటి చరిత్ర కలిగిన ఈ పార్టీ కి ఎందుకు ఈ పరిస్తితి వచ్చింది, అసలు ఈ ఎన్నికల్ వ్యుహకర్త ఏమి అన్నాడు. అనే విషయమము తెలుసుకొందాం.

భారత జాతీయ కాంగ్రెస్ అంతరించ పోకూడదని ఎన్నికల్ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వ సమావేశములో చెప్పాడు. ఈ విధముగా పార్టీ నేతలు మరియు అద్యక్షరాలు సోనియా గాంధీ పాల్గొన్నారు.

ఈ సమావేశము గురించి ఇండియా టుడే పత్రిక ప్రచురించి నట్లు తెలుస్తోంది. అయితే పరాజయం లేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరాజయం పొందుతోంది, అసలు ఏమి లోపం ఉందొ మన ఎన్నికల ప్రణాళికల  లో మరియు మన పార్టీ నాయకుల లో అని ప్రస్తావించింది.

అలాగే 2019 ఎన్నికల్లో మన ఓటమికి గల కారణాలు ఏమి అసలు దేనిలో పొరపాట్లు ఉన్నాయి, దానికి పరిష్కారం ఏమిటో అలోచించి మనం ముందుకు పోవాలి. మన పార్టీ ని తిరిగి విజయ పతాన నడిచేల చేయాలి.

ఈ సమావేశములో ముఖ్యముగా రాజకీయ రంగములో ప్రస్తుత కాంగ్రెస్ స్టితి మరియు బాలలు మరియు బలహీనతలను మనం తొలగించుకోవాలి, లేక పోతే కాంగ్రెస్ పార్టీ ప్రశ్న రూపములో మిగిలి పోతుంది. ఈ ప్రణాళిక 2024 లోక్ సభ ఎన్నికల్ పోరు కై అని కొంత మంది అభిప్రాయము.

ఈ విధముగా దేశ జనాభా మరియు కాంగ్రెస్ mp లు మరియు mla ల సంఖ్య, యువత మరియు పిల్లలు, చిన్న రైతులు మరియు చిన్న వ్యాపార వేత్తలు గురించి ఎక్కువ ద్రుష్టి పెట్టారు. మరి ముఖ్యముగా తొలి సరి ఓటు వెయ బోయే 13 కోట్ల యువతీ యువకుల గురించి ప్రత్యేక ద్రుష్టి పెట్టారు.

కాంగ్రెస్ లో లోక్ సభ మరియు రాజ్య సభ mp లు 90 మంది మాత్రమే ఉన్నారని, అలగే 800 మంది mla లు మాత్రమే ఉన్నారని కాంగ్రెస్  నాయకత్వానికి గుర్తు చేసారు ప్రశాంత్ కిషోర్. మూడు రాష్ట్రలో అధికారం లో ఉందని మరో మూడు రాష్ట్రలో సంకేర్ణ ప్రభుత్వమూ లో ఉందని తెలిపాడు.

ఇక పోతే 13 రాష్ట్రాల్లో ప్రతి పక్ష పార్టీ హోదాలో ఉందని మరియు 1984 నుంచి కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతము తగ్గుతూ వచిందని తెలియ చేసాడు.

ప్రశాంత్ కిషోర్ ముఖ్య సూచనలు గా  నాయకత్వ సంశోభము ను మరియు కూటమి సమస్యలు మరియు అట్టడుగు స్తాయి నాయకత్వ మరియు కార్యకర్తల గురించి మరియు పార్టీ తన కమ్యూనికేషన్ వ్యవస్తను సరి చేసుకోవాలి. అని తెలియ జేశాడు.

Related Articles

Latest Articles