థైరాయిడ్ సమస్య వస్తే తినాల్సిన మరియు తినకూడని ఆహారం ఏంటి ?

Thyroid control food in telugu : ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. దీనిలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి హైపర్-థైరాయిడ్ మరియు రెండోది హైపోథైరాయిడ్. వీటివలన మన శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఏ విధమైన థైరాయిడ్ సమస్య ఉన్నా సరే మనం ఖచ్చితమైన ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల థైరాయిడ్ కంట్రోల్ లోకి వస్తుంది ఏమో గాని పూర్తిగా నయం చేసుకోలేం. థైరాయిడ్ బాధపడేవారు దీర్ఘకాలికంగా టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి. థైరాయిడ్ సమస్య పూర్తిగా తగ్గించుకోవాలి అనుకుంటే మందులతో పాటు మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. తీసుకునే ఆహారం మెటబాలిజం ని వేగవంతం చేస్తుంది. అప్పుడు సమస్య నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు.

హైపో థైరాయిడ్ సమస్య ఉంటె ఎం తినాలి?

ఇప్పుడు మనం థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలతో పాటు తినాల్సిన, తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

థైరాయిడ్ గ్రంథి అనేది టి3, టి4 హార్మోన్లను తగినంత మోతాదులో ఉత్పత్తి చేయదు. వాటి ప్రభావం నెమ్మదిగా మన శరీరం పై పడటం ప్రారంభిస్తుంది. దీనిని హైపోథైరాయిడిజమ్ అంటారు. ఇది ఏర్పడినప్పుడు జుట్టురాలిపోవడం గుండె నెమ్మదిగా కొట్టుకోవడం శరీరంలో వాపులు కొవ్వు పెరగడం ముఖం లావుగా అయిపోవడం కండరాల నొప్పులు మలబద్దకం ఇలా ఎన్నో రకాల సమస్యలు కనిపిస్తాయి.

హైపో థైరాయిడ్ తో బాధపడేవారు ముఖ్యంగా మీ ఆహారం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ముఖ్యంగా ముందుగా తీసుకోవాల్సింది అయోడిన్ ఉప్పో. ఇది పైలెట్ హార్మోను ఉత్పత్తికి బాగా సహాయం చేస్తుంది. శరీరం సహజంగానే అయోడిన్ ఉత్పత్తి చేయలేదు కాబట్టి ఎక్కువ మోతాదులో అయోడిన్ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోండి.

మరో ముఖ్యమైన ఆహారం ఆలివ్ ఆయిల్. దీంట్లో మన శరీరానికి కావాల్సిన డైటరీ ఫాట్స యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మన జీవితం సక్రమంగా పనిచేసేలా చేసి మన థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతి రోజూ కోడిగుడ్డు అనుకుంటే చాలా సులభంగా థైరాయిడ్ నుంచి బయట పడవచ్చు.

కోడి గుడ్డు లో విటమిన్స పుష్కలంగా ఉంటాయి. అయినా ఈ తో బాధపడేవారికి ఇది హ్యాపీగా తినవచ్చు. ప్రతి రోజు రెండు కోడి గుడ్లను కూడా తినవచ్చు కానీ ఇది శరీర జీర్ణక్రియ వ్యవస్థ పై ఆధారపడి ఉంటుంది. కొలెస్ట్రాల్తో బాధపడే వారు పచ్చసొన తీసేసి తినండి. థైరాయిడ్ బాధపడేవారు కొవ్వు తక్కువగా ఉన్న పాలు పెరుగు చీజ్ వంటి పదార్ధాలు తీసుకుంటూ ఉండాలి.

వీటిలో అయోడిన్ సెలీనియం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఉండే అమినో ఆసిడ్ థైరాయిడిజమ్ పై బాగా పోరాడతాయి. థైరాయిడ్ హార్మోన్ల స్థాయిని కూడా ఇవి పెంచుతాయి. ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు అరకప్పు పెరుగు అరకప్పు జున్ను వరకు తీసుకోవచ్చు.

హైపో థైరాయిడ్ సమస్య ఉంటె ఎం తినకూడదు ?

థైరాయిడ్ తో బాధపడేవారు తినకూడని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ ఉన్నవారు ఎక్కువ గ్రీన్ టీ తీసుకోవడం అంత మంచిది కాదు. గ్రీన్ టీలో ఉండే గ్రీన్ కాఫీచిన్ అనేది ఒక ఆంటీ థైరాయిడ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది థైరాయిడ్ సమస్యలను ఎక్కువగా చూస్తుంది అందుకే థైరాయిడ్ సమస్య ఉన్న వారు గ్రీన్ టీ తాగకూడదు.

ఆహార పదార్థాలు సోయాబీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోకూడదు. థైరాయిడిజం తో బాధపడే వారు సగం ఉడికించిన ఆకుకూరల ని అస్సలు తీసుకోకూడదు. ఆకుపచ్చ కూరగాయలను తినవచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి.

బ్రొకోలీ బచ్చలికూర వంటి కొన్ని కూరగాయలు తీసుకోకపోవడమే మంచిది. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. జంక్ ఫుడ్ ప్రాసెసింగ్ వేయించిన ఆహారాలు బంగాళదుంప వంటి వాటిని తీసుకోకూడదు.

హైపర్థైరాయిడిజం సమస్య ఉంటె ఎం తినాలి?

ఇప్పుడు హైపర్థైరాయిడిజం గురించి తెలుసుకుందాం. హైపర్థైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంధి ద్వారా హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయితే దీనిని హైపర్థైరాయిడిజం అని అంటారు. హైపర్ థైరాయిడిజం తో బాధపడే వారు తినవలసిన ఆహారం గురించి తెలుసుకుందాం.

ముఖ్యంగా ముడి పండ్లు కూరగాయలు తీసుకోవడం చాలా మంచిది. ఇవి థైరాయిడ్ హార్మోన్ను ఉత్పత్తిచేస్తాయి బ్రోకోలి బచ్చలి కూర క్యాబేజీ వంటి వాటిని తినాలి. ఆకుకూరలు పాల కూర తినడం కూడా మంచిది. వీరు తులసి ఆకులతో తయారుచేసిన టీ తీసుకోవడం మంచిది. థైరాయిడ్ సమస్యను అదుపులో పెడతాయి. మీరు గ్రీన్ టీని కూడా తీసుకోవచ్చు.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వు కణాలను బయటకు పంపిస్తాయి దీంతో మన శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. అలా కలిగిన కొవ్వుని మన లివర్ శరీరంలో శక్తి గా మారుస్తుంది. మెటబాలిజంను క్రమబద్ధీకరించి థైరాయిడ్ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. Melates బ్రౌన్ రైస్ కూడా ఎక్కువగా తీసుకోవాలి.

దీంట్లో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి కూడా థైరాయిడ్ హార్మోన్ యొక్క అధిక ఉత్పత్తిని తగ్గించేందుకు బాగా సహాయపడతాయి. థైరాయిడ్ బాధపడేవారు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు అదితి మలబద్ధకంతో ఎక్కువగా బాధపడుతుంటారు అందుకే ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి.

దీని కోసం బొప్పాయి ఆకుకూరలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తృణధాన్యాలను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ప్రతి రోజు నీరు ఎక్కువగా తాగాలి.

దీని వలన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది శరీరంలో ఉండే మలినాలు వ్యర్ధ పదార్ధాలు కూడా తేలికగా బయటకు పోతాయి. అందుకే ప్రతి రోజూ శరీరానికి మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని అందించాలి.

Related Articles

Latest Articles