టాప్ టెన్ మూవీస్ ఇన్ ఇండియా – ఆర్ఆర్ఆర్ @ 3

టాప్ టెన్ మూవీస్ ఇన్ ఇండియా : మన దేశం లో టాప్ టెన్ సినిమాల గురించి చెప్పడం చాల కష్టం. అయితే టాప్ టెన్ గ్రాస్స్  వసూళ్ళు సాదించిన సినిమాలు ఏవంటే లెక్కంటే లెక్క చెప్పైయచ్చు. ఆర్ఆర్ఆర్ భారి కలెక్షన్స్ సాదిస్తున్న నేపథ్యములో, అత్యధిక వసూళ్ళ సినిమా ముచ్చట్లు వినిపిస్తునాయి.

ఈ విధముగా టాప్ గ్రాస్స్ లీస్ట్ లో ఉన్న ఆ పది సినిమాలు ఏవి మరియు వాటి వసూళ్ళ గురించి తెలుసుకొందాం.

  1. దంగల్ : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘దంగల్’. ప్రముఖ హర్యానా రెజ్లర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత. మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత విశేషాలతో తెరకెక్కిన ఈ సినిమా ఇది. ఈ సినిమా ఇండియా వైడ్ గా 2024 కోట్లు వసూళ్ళ చేసి మొదటి స్తానం లో ఉంది.
  2. బాహుబలి  బెగినింగ్ ,బాహుబలి  ముగింపు    : బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అన్న ప్రేక్షకుడి ప్రశ్నకు సమాధానం దొరికింది. అమరేంద్ర బాహుబలి(ప్రభాస్),  కట్టప్ప(సత్యరాజ్), కుంతలదేశపు యువరాణి దేవసేన(అనుష్క), భళ్లాలదేవుడు(రానా), శివగామి(రమ్యకృష్ణ) నటించారు. బాహుబలి సెకండ్ పార్ట్ 1810 కోట్లు వాసులు చేసి రెండవ ప్లేస్ లో ఉంది.
  3. ఆర్ఆర్ఆర్: ఇది 1920 నాటి ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ మూవీ అని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరంభీలు కలిసి పోరాడితే ఎలా ఉంటుంది అనే కోణంలో అల్లిన కథే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ అని ఆర్ ఆర్ ఆర్ కథ. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన  చిత్రం. ఇది 969 కోట్లు వసూళ్ళ చేసి 3 వ ప్లేస్ లో ఉంది.
  4.  బజరంగి బజాన్ : సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా కూడా మంచి వసూలు చేసింది. ఇది కూడా 969 కోట్లు వాసులు చేసి నాల్గవ ప్లేస్ లో ఉంది.
  5. సీక్రెట్ సూపర్ స్టార్: అమీర్ ఖాన్ నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ 967 కోట్లు వసూలు చేసి 5 వ ప్లేస్ లో ఉంది.
  6. పీకే : అమీర్ ఖాన్ అనుష్క శర్మ నటించిన పీకే 854 కోట్లు వసూలు చేసి 6 వ ప్లేస్ లో ఉంది.
  7. రోబో 2.0 : రజిని కాంత్ మరియు అక్షయ్ కుమార్ నటించిన రోబో 2.0 800 కోట్లు వసూలు చేసింది.
  8. బాహుబలి ది బెగినింగ్ : 650 కోట్లు వసూలు చేసి 8 వ ప్లేస్ లో ఉంది.
  9. సుల్తాన్ : సల్మాన్ నటించిన  సుల్తాన్ కూడా 623 కోట్లు వసూలు చేసింది.
  10. సంజు : సంజయ్ దత్ నటించియన్ సంజు 587 కోట్లు వాసులు చేసి 10 వ ప్లేస్ లో ఉంది.

Related Articles

Latest Articles