భారత్‌లో కూడా ఒమిక్రాన్ టెర్రర్ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 8 కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో 7 , ఢిల్లీలో ఒక్క కేసు తాజాగా బయటపడ్డాయి. దీంతో భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్..
Nauman
మోదీ, పుతిన్‌ల స్నేహం భారత్, రష్యాల సంబంధాలను కొత్త దారి పట్టించనుందా ?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ సమావేశం కీలకం కానుంది. పుతిన్ చాలా అరుదుగా ప్రయాణాలు చేస్తారు. కాబట్టి, ఆయన భారత పర్యటన లాంఛనప్రాయం కాదని తెలుస్తోంది. 2021లో పుతిన్ ఒకే ఒక్కసారి రష్యా బయట అడుగుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిసేందుకు ఆయన జెనీవా వెళ్లారు. ఈ నేపథ్యంలో, రష్యా ఎందుకు భారతదేశానికి ఇంత ప్రాముఖ్యమిస్తోంది? భారత్, రష్యాల మధ్య సుదీర్ఘ కాలంగా స్థిరమైన, … Read more
Indian Economy: నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటపడేసిందా? – amaravathinews.in
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జూలై, సెప్టెంబర్ మధ్య భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 8.4 శాతం పెరిగి రూ.35,73,000 కోట్లకు చేరుకుంది. ఈ పెరుగుదల ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఉంది. అంతే కాకుండా, కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందున్న స్థితికి ఆర్థిక వ్యవస్థ చేరుకుంది.
సీసీ కెమెరా: అడుగడుగున నిఘా.. మానవ హక్కుల ఉల్లంఘనా? లేక భద్రత కోసం అనివార్యమా?
భద్రత, నేరస్తులను పట్టుకునే విషయంలో సీసీ కెమెరాల పాత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కేసుల్ని పరిష్కరించడంలో పోలీసులకు అవి చేసే సాయం అంతా ఇంతా కాదు.