మంకీ ఫాక్స్ వలన ఇంత ప్రమాదము ఉందా?
మంకీపాక్స్ అనేది జూనోటిక్ వైరస్, ఇది జంతువుల నుండి మనుషులకు వ్యాధిని వ్యాపిస్తుంది . వైరస్‌ను మోసుకెళ్లే జంతువులు నివసించే ఉష్ణమండల వర్షారణ్యాల సమీపంలో కేసులు సాధారణంగా సంభవిస్తాయి. మంకీపాక్స్ వైరస్ ఆర్థోపాక్స్ వైరస్ కుటుంబానికి చెందినది. కరోనా మహమ్మారి (Coronavirus) మనల్ని ఇంకా పూర్తిగా వదలివెళ్లలేదు. 2019 నుంచి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసింది. ఆ కరోనా సృష్టించిన విధ్వంసాన్ని ఇంకా మర్చిపోకముందే మరిన్ని కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. తాజాగా కొత్త వ్యాధి … Read more