గుజరాత్ వెర్సెస్ బెంగుళూరు మ్యాచ్ విరాట్ ఆటపై అందరి ద్రుష్టి

Gujarat vs Bengaluru Match

ఐపీఎల్ 2022లో రెండవ దశ ఆట  మొదలైంది.ఇప్పుడు ప్రతి జట్టు సెమిస్ లోకి వెళ్ళని చాల పోరాడుతున్నాయి. మైనస్ పాయింట్ ఉన్న జట్లు ఇప్పుడు కచ్చితముగా గెలవల్సిన్ పరిస్తితి ఎందుకంటే తమ ఆటగాళ్ళు మరియు టీం మీద చాల అసలు ఉన్న అభిమములు ఉన్నారు.

ఇక ఈరోజు జరిగే మ్యాచ్ మీద ముఖ్యముగా  రాయల్ ఛాలెంజ్ జట్టులో ఉన్న విరాట్ ఆటపై అందరిన్ ద్రుష్టి పడింది. అతను ఖచ్చితముగా బాగా ఆడతాడని అభిమానులు నమ్ముతున్నారు. ఆడిన మ్యాచ్ లు అన్ని ఓడిపోతున్న రాయల్ ఛాలెంజర్ పై ఏ రోజు చానా ఆసతో ఉన్నారు.

ఐపీఎల్‌లో ఇవాళ జరగనున్న ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కీలకంగా మారనుంది. పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది గెలవక తప్పని మ్యాచ్. ఎందుకంటే ఉండేకొద్దీ పోటీలు ప్రతి ఒక్క జట్టుకు కీలకం కాబోతున్నాయి.

ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే..ఆర్సీబీ పది పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఆర్సీబీ ఇప్పటికే 9 మ్యాచ్‌లు ఆడింది. ఇవాళ జరిగేది ఆర్సీబీ జట్టుకు పదవ మ్యాచ్.

గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉంది. శుభమన్ గిల్ ఫామ్‌లో లేకపోయినా..హార్దిక్ పాండ్యా, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్‌లు ఫామ్‌లో ఉన్నారని చెప్పవచ్చు. బౌలింగ్ విషయంలో మొహమ్మద్ షమీ, ఫెర్గూసన్ వంటి స్టార్ బౌలర్లున్నారు.

ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయంలో బ్యాటింగ్ పరంగా జట్టు బలహీనంగా ఉంది. మాజీ రధ సారధి విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం, కెప్టెన్ డుప్లెసిస్ నిలకడగా రాణించకపోవడం జట్టుకు ప్రధాన బలహీనతగా ఉంది.

ఈ పిచ్ బౌలర్లకు అనుకూలం. టాస్ గెలిచిన జట్టు ముందు బౌలింగ్ చేసే అవకాశాలున్నాయి. ఇదే పిచ్‌పై ఆర్సీబీ జట్టు..సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 68 పరుగులకే ఆలవుట్ అయింది.

ఇవే కాక ఇంకా చదవండి

  1. Badminton Asia Championships సెమిస్ లో సింధు
  2. కౌంటీ చాంపియన్‌షిప్‌లో పుజారా హ్యాట్రిక్ సెంచరీ