కిడ్నీలో రాళ్ళు పోవాలంటే ఏం చేయాలి ? ఎలాంటి ఫుడ్ తినాలి ?
కిడ్నీలో రాళ్ళు పోవాలంటే ఏం చేయాలి | Kidney lo Rallu Povalante Emi Cheyali In Telugu ప్రస్తుతం కాలంలో చాల మంది కిడ్ని సమస్యలతో భాదపతున్నారు. మన శరీరంలో కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేస్తాయి.అంతేకాకుండా మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయం చేస్తాయి. యూరిక్ ఆమ్లం,పాస్పరస్,కాల్షియం మరియు అక్సాలిక్ ఆమ్లం వంటి రసాయనాలు కిడ్నీలలో పేరుకుపోవడం వలన రాళ్ళు ఏర్పడతాయి అని చెప్పుకోవచ్చు.మన జీవన విధానంలో కొన్ని మార్పులను చేసుకుంటే ఈ సమస్య నుంచి … Read more