యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన కొత్త సినిమా సలార్. ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమా హాట్ టాపిక్ గా మారింది. కారణము ప్రభాస్ కొత్త మాస్ లుక్ మరియు అతని సినిమా ఇంత వరుకు హిట్ కాక పోవడము, ఈ మద్య వచ్చిన రాదేశ్యం సినిమా ఫ్లోప్ కావడము.
ఈ సినిమాకు ఇంత ఫేమస్ అవ్వడానికి కారణమూ కేగిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తుండడమే, ఈ సినిమా తో తిరిగి బాహుబలి అంత పేరు రావాలని చూస్తునాడు ప్రభాస్, దీనే పైన చాల అసలు పెట్టుకోనాడు ప్రభాస్.
ది మోస్ట్ వయొలెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రలతో నటిస్తుండం విశేషం. మరియు ఇందులో సరి కొత్త లుక్ తో ముందుకు వస్తునాడు.
ఇక ప్రభాస్ ఆక్షన్ సీక్వెన్స్ లో చాల బాగా చేస్తాడు. ఇంత వరుకు చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు ఎందుకంటే ఇందులో భారి ఆక్షన్ ఫైట్ లలో ప్రభాస్ ACTING దుమ్ము దులిపే సీన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలుస్తాయి.
అయితే ఈ సినిమాకు సంబంధించి కొత్త లుక్ మరియు teaser ను మే నెలలో విడుదల చేసేందుకు రెడీ గా ఉన్నారు. ఈ teaser కోసం ప్రభాస్ అభిమానులు చాల వేచి ఉన్నారు. ఇక పోతే ఈ సినిమాలో ప్రభాస్ మాస్ అండ్ రఫ్ లుక్ తో మీ ముందుకు సరి కొత్త గా రాబోతునాడు.
ఇంకో విషయం ఏమి అంటే ఇందులో కేగీఫ్ ను మించి ELEVATION తో ప్రభాస్ ను చూపించబోతునాడు. ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
రవి బస్రుర్ సంగీతం అందించనున్న ఈ సినిమాను హొంబాలే ఫిలింస్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.