లోక నాయకుడు నటించిన ‘విక్రం” యొక్క ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు విడుదల చేసాడు. విజయవంతమైన దర్శకుడు నిర్మించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్ష కుల ముందుకు త్వరలో రాబోతోంది.
లోకేష్ కనగరాజ్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు. దర్శకుడు ఈ చిత్రానికి అదే పేరుతో కమల్ యొక్క 1986 యాక్షన్ నుండి టైటిల్ తీసుకున్నారు.
ఈ చిత్రం 25 సంవత్సరాల క్రితం క్షిపణి దాడిని ఆపిన RAW ఏజెంట్ కు సంభందించిన దాని గురించి తీస్తున్నారు. ఈప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన teaser మరియు పాటలకు మంచి స్పందన వస్తుంది.
ఇంకా ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే ” అడవి అన్నాక పులి మరియు సింహము ఇతర జంతువులు అన్ని వేటకు వస్తాయి. జింక తప్పించు కోవాలని చూస్తుంది. ఇంకా సాయంకాలం సూర్య స్తమయం అయితే సూర్యోదయాన్ని చూడబోయేది ఎవరు అన్నది ప్రకృతి నిర్ణయిస్తుంది.
కాని ఈ అడవిలో వెలగు ఎప్పుడు ఎక్కడ అని నిర్ణయించేది నేను” అంటూ కమల్ హస్సన్ చెప్పే దైలోగ్ తో అందరిని ఈ ట్రైలర్ ఆకట్టుకొంటుంది. నా సరుకు నాకు దొరికేతే మీ గవేర్నమేంట్ తో పని లేదు. నా గోవేర్నమేంట్ ను నేను తయారు చేసుకోగలను” అనే డైలాగ్ తో విజయ్ సేతుపతి ఎంట్రీ అదిరి పోతుంది.
ఈ ట్రైలర్ లో ఫహద్ ఫాసిల్ లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సినిమాలో విసువల్ ఎఫెక్ట్స్ మరియు దర్శకత్వ పని తీరు కొత్తగా మరియు దీనిలో హై వోల్తాగే ఆక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టాలీవుడ్ స్టార్ నితిన్ baanner లో ఈ సినిమా తీయ బోతున్నారు.
ఈ చిత్రములో అతిధి పాత్రలో హీరో సూర్య కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 3 న తమిళ్ మరియు తెలుగులో ఒకే రోజు రేలసే కానుంది. టాలీవుడ్ నిర్మాణ సమస్త అయిన శ్రేస్త్ బ్యానర్ లో ఇది ప్రీ రేలసే ఈవెంట్ కు సిద్దముగా ఉంది.
ఇందులో అనిరుద్ రవి చంద్రన్ మ్యూజిక్ ఇవ్వగా, గిరీష్ గంగాదర్ సినిమాతోగ్రఫి చేస్తున్నాడు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా ఉన్నాడు. ఈ సినిమా తారాగణం వచ్చే సరికి కాలిదాస్ జయరాం, నరైన్, అర్జున్ దాస్ శివాని నారాయణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.