ఘనంగా జరిగిన అల్లు అర్జున్ పుట్టిన రోజు వేడుకలు

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుట్టినరోజు వేడుకలు చాల ఘనంగా జరుపుకొన్నారు , అని మనకు తెలిసిన సంగతే,పుష్పలాంటి మూవీ బ్లాకు బస్టర్ తర్వాత పుట్టినరోజు కావడం 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన బన్ని తన ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం సెర్బియాలోని బెల్‌గ్రేడ్ వెళ్లారు.

అక్కడ తనతో పాటు తన భార్య అల్లు స్నేహారెడ్డి ఇంకా తన 50 మంది క్లోజ్ ఫ్రెండ్స్‌ను తీసుకెళ్లారట అల్లు అర్జున్. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లుఅర్జున్ అంటేనే చాల మందికి ఇష్టం మైనహీరో  అందులో తన నటన,డాన్స్,స్టైల్ వంటివి చాల మందికి ఇష్టంగా ఉంటాయి. అల్లు ఫాన్స్ కొన్ని ప్రాంతాలలో తన పుట్టినరోజు సందర్భానగా పేదవారికి బట్టలు పంచడం, అన్నదానం చేయడం,రోడ్పక్కన తాగునీరు ఏర్పాటు చేయడం, ఇప్పుడు వేసవికాలమ కాబటి అల్లుఅర్జున్ పేరుమీద బస్సు స్టాప్ ఏర్పట్టుచేయడం ,అనధపిల్లకి ,అనాధఆశ్రమం లో ఉండే వాళ్ళకి అన్నం పెట్టడం మెదలైన కార్యక్రమాలు పుట్టినరోజు సందర్భానగా చేయడం.

అల్లుఅర్జున్ అంటేనే అబ్బాయి లు కన్నా అమ్మాయి లు ఎక్కువ మంది ఉన్నారు అల్లు అంటేనే చాల ప్రేమ అందులో అమ్మాయి లకి చాల ఇష్టంగా ఉంటారు, అమ్మాయి లు కూడా వారికి నచినవిధంగా వారు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేపడుతారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఘనంగా పుట్టినరోజు వేడుకల్నీ నిర్వహిస్తున్నారు, ఈ పుట్టినరోజువేదికంగా అల్లుఅర్జున్ అందరికి కృతజ్ఞతలు తెలియచేసారు.

అల్లు ఫాన్స్ జరుపుకొన్న వేడుకలు అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు, అవి అన్నిచూసి అల్లుఅర్జున్ ఏంతో సంతోషంగా ఉన్నారు , ఈ సందర్భానగాఅల్లుఅర్జున్ ఈవిధనగా తెలియచేసారు, ముందుగా, నా పుట్టినరోజున విషెస్ చెప్పిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీ ప్రేమ, దీవెనలు నన్ను ఇంతదాకా తీసుకొచ్చాయి.

నేను చాలా అదృష్టవంతుడిని. నాకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల నుంచి నా కుటుంబం, నా స్నేహితులు అందరూ నా ఎదుగుదలకు కృషి చేశారు. ముఖ్యంగా నా అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను.

Related Articles

Latest Articles