విల్ స్మిత్ కు పెద్ద షాక్ ,ఆస్కార్ లో పాల్గొనకుండా 10 ఏళ్ళు నిషేధం

ఆస్కార్ వేడుకల సందర్భంగా జరిగిన సంఘలన ఇంకా సమస్యలేదు అనుకున్నారాఅంతా,కాని హాలీవుడ్ లో అది రగులుతూనే ఉంది. విల్ స్మిత్ సారీ చెప్పినా ఆగని మంటలు.. చివరకు అతనిపై నిషేధం విధించే వరకు వచ్చింది.

ఆస్కార్‌ వేదికగా చెంపదెబ్బ కొట్టిన హాలీవుడ్‌ స్టార్‌ హీరో విల్ స్మిత్ కు టైమ్ కలిసి రావడం లేదు. సర్ధుమణిగింది అనుకున్న ఇష్యూ ఇంకా రగులుతూనే ఉంది. హాలీవుడ్ స్టార్ హీరోకు టైం సరిగా లేనట్లే ఉంది. ఆస్కార్ వేడుకలప్పటి నుంచీ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. హాలీవుడ్  హీరో విల్ స్మిత్ ఆస్కార్ సందర్భంగా యాంకర్ క్రిస్ ను చెప్ప దెబ్బ కొట్టాడు. దిని తో నదరు ఒక్క సరి గా షాక్ కి గురి అయినారు .

ఇక ఇన్ని జరిగాయి. ఇక ఈ వివాదం లేదు  అనుకుంటుండగా, మళ్లీ రగిలి, విల్‌ స్మిత్‌ రాజీనామా చేసేదాకా వెళ్లింది. హాలీవుడ్‌ ఫిల్మ్‌ అకాడమీకి విల్‌ స్మిత్ రాజీనామా చేస్తూ బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే అని కూడా తెలిపాడు. ఆ చెంపదెబ్బ వ్యవహరం ప్రభావం ఎంత వరకూ వెళ్లిందంటే  విల్ స్మిత్ ను బ్యాన్ చేసేవరకు వెళ్లింది.

విల్ స్మిత్ ఉంక 10 ఏళ్ల దాక సిని ఇండస్ట్రీ లో రావడానికి విలు లేదు ,దాని తో వల్ షాక్అయ్యింరు,తన భార్య జాడా పింకెట్‌ అనారోగ్యంపై ప్రముఖ అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ జోక్‌ వేశాడన్న కారణంతో విల్‌ అతని చెంపచెల్లుమనిపించాడు. ఆస్కార్‌ అందుకంటూ ఈ సంఘటనపై అకాడమీ నిర్వాహకులకు, నామినీలకు క్షమాపణలు కూడా చెప్పాడు విల్‌ స్మిత్‌. అటు సోషల్‌ మీడియా లో కూడా  క్రిస్‌ రాక్‌ను క్షమించమని కోరాడు విల్ స్మిత్.

ఈ చేమ్మ్ప దెబ్బ వలనే తను ఉండే క్రమ శిక్షేన ఎలా ఉంది అని మనం తెలుసు కోవాలి, అయ్యితే ఈ చర్చ ఎంత ఢాకా పోతుంది అని మనం అందరం వేచి చూడాల్సింది .

Related Articles

Latest Articles