తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణo టికెట్స్ ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి ?
కలియుగ శ్రీ వెంకటేశ్వరా స్వామి కళ్యాణo టికెట్స్ ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి :- కలియుగ దేవుడు అనగానే అందరికి గుర్తుకువచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈయన కోరిన కోరికలను తీర్చే భగవంతుడు, తిరుపతికి ఎవరు వెళ్ళిన సరే వాళ్ళు తప్పకుండ ఆ భగవంతునికి తమ నీలాలు తప్పకుండ సమర్పించి వస్తారు.
తిరుమల తిరుపతికి రావడానికి అనేక మార్గాలు కలవు. తిరుపతికి వెళ్ళిన వారందరి జీవితం దైన్యం అయినట్టు. తిరుపతి లడ్డు అంటే అందరికి మహా ప్రీతి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఏడూ కొండలు దాటుకొని పోవాలి. ఈ ఏడూ కొండ పేర్లు ఏంటో చూదం:=వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, గరుడాద్ర, శేషాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ ఏడూ కొండలకి ఒక్కో పర్వతానికి ఒక్కో ప్రేత్యేక్యత కలదు.
తిరుపతిలో చూడదగిన అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వరా స్వామి దర్శనం కోసం కొంత మంది బస్సు లేదా వారికి అనుకూలమైన వాహనాలలో ప్రయాణిస్తారు. మరికొందరు ఆ భగవంతుడి కోసం అలిపిరి మెట్లు లేదా శ్రీ వారి మెట్టు మార్గంలో నడుచుకొని ఏడూ కొండలు దాటుకొని వడ్డీ కాసుల వారుని దర్శనం చేసుకొంటారు.
శ్రీ వెంకటేశ్వరా స్వామి కళ్యాణo చూడడానికి కోసం ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వెంకటేశ్వరా స్వామి కళ్యాణo కోసం ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవడం కొంత మందికి వస్తుంది మరికొందరికి రాకపోవచ్చు. వారందరి కోసం ఆన్లైన్ లో టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి తెలుసుకుందాం
TTD కల్యాణం టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఎలా
- ముందుగా మీరు క్రోo ఓపెన్ చేసి TTD అధికారిక వెబ్సైట్ను తెరవండి https://tirupatibalaji.ap.gov.in/#/virtualSeva.
- వెబ్ సైట్ తెలిచిన తర్వాత అందులో టీటీడీ సేవా వెబ్సైట్ను లాగిన్ అవ్వండి.
- వెబ్ సైట్ లో కల్యాణోత్సవం ఆన్లైన్ పార్టిసిపేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- మీకు వచ్చిన అన్ని సూచనలను చదివిన తర్వాత అంగీకరిస్తూ I AGREE మీద క్లిక్ చేయండి.
- క్లిక్ చేసిన తర్వాత Select Kalyanotsavam date, two devotees పేరు, వయసు, జెండర్, గోత్రం, Mail ID, ఫోన్ నెంబర్. ఎన్ని వివరాలను నమోదు చేయండి.
- అన్ని వివరాలను పూర్తి చేసినాక కల్యాణోత్సవంటికెట్ అమౌంట్ ను ఏదైనా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లింపు చేయాలి.
- ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసినాక, మీ మొబైల్ మరియు మెయిల్ IDకి టికెట్, విజయవంతం అయినట్టు SMS వస్తుంది.
- పైన ఇచ్చిన విధంగా ఆన్లైన్ లో శ్రీ వెంకటేశ్వరా స్వామి కళ్యాణo టికెట్స్ బుక్ చేసుకొనే విధానం.
గమనిక :- పైన పేర్కొన్న సమాచారం మనకి అందిన ఇంటర్నెట్ information ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. ఇది కేవలం మీకు అవగాహనా కోసమే. దిన్ని మీద మీకు సందేశాలు ఉంటె కామెంట్ పెట్టండి తప్పకుండ రిప్లై ఇస్తాం.
ఇవి కూడా చదవండి :-