జూనియర్ హాకీ చాంపియన్స్ షిప్– సెమి ఫైనల్లో భారత్

జూనియర్‌ హాకీ మహిళల ప్రపంచక్‌పలో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత్. పూల్ దశ ను కూడా విజయం తో మొదలు పెట్టింది. మంగళవారం ఏక పక్షం గా మారిన పూల్-డి ఆఖరి పోరు లో భారత్ 4-0 తో మలేషియా పై విజయం సాదించింది. ముంతాజ్ మూడు గోల్స్ చేసి విజయం లో కీలకం గా మారింది.

ఈ మ్యాచ్ లో భారత్ మొదట నుంచి కూడా దూకుడుగా ఉంది. ఎక్కువ శాతం బంతిని తన నియంత్రణ లో ఉంచుకొంటు దాడులు చేసిన మన జట్టు, తోలి 12 నిముషలో నే ప్రత్యర్థి భయపడేలా చేసింది. తోలి 10 నిముషాల్లోనే మంచి గోల్ తో మొదలు పెట్టింది.

అ తర్వాత సంగీత కుమారి ని ఆదిపత్య లో ఉంచింది. ఆతర్వాత భారత్ కు తిరుగు లేకుండా పోయింది. అ తర్వాత భారత్ జోరు కొనసాగింది. అతర్వత్ కొన్ని పెనాల్టి కార్నర్లు దక్కిన వాటిని గోల్స్ గా మార్చుకోంది. 26 నిముషము లో సంగిత ఆధిక్యాన్ని పెంచింది. దీంతో మలేసియ డిఫెన్సు లో పడిపోయింది.

జూనియర్‌ హాకీ మహిళల ప్రపంచక్‌పలో భారత్‌ జోరు కొనసాగుతోంది. ఇందులో దక్షిణ కొరియా తో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత్‌ 3-0 గోల్స్‌తో విజయం సాదించింది. గత మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ గోల్స్‌తో ఆకట్టుకొన్న ముంతాజ్‌ ఖాన్‌ 11వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి మ్యాచ్ ను మన వైపుకు తిప్పుకొంది.

Related Articles

Latest Articles