దోసె పిండితో మీ ముఖం మెరవడం కాయం !

అమ్మయిలు అందం పాట్ల చాల జాగ్రతగా ఉంటారు, ముఖానికి ఏవి అంటే అవి రాయడం చేయరు వారు ప్రతి రోజు ఉపయోగించే పదార్థాలతో నే వారి ముఖాని అందంగా మలుచు కొంటారు.

చాలా మంది అందంగా మారాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్‌లో దొరికే వివిధ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసి వాటి వలన అందంగా మారాలి అని అనుకుంటారు. అయితే మార్కెట్‌లో దొరికే ప్రోడక్ట్స్‌కి బదులుగా మనకి దొరికే వాటిని, మన ఇంట్లో వుండే వాటిని ఉపయోగిస్తే కూడా మంచి ఫలితం కనబడుతుంది. ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ లేకుండా అందంగా మారచ్చు. పైగా దీని కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించక్కర్లేదు.

పెరుగు మరియు శనగపిండి  తో పేస్ప్యాక్ :-

పెరుగు 1 టీస్పూన్
శనగ పిండి 1/4 టీస్పూన్
పసుపు
మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి
10 నిమిషాలు అలాగే ఉంచండి
గోరువెచ్చని నీటితో వాష్ చేయండి.

ఓట్స్ ఇంకా పాల ఫేస్‌ప్యాక్:-

 ఓట్స్ పిండి (ఎంపిక ప్రకారం పరిమాణం)
పాలు (మృదువైన స్థిరత్వం కోసం)
మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి
సెమీ డ్రై అయినప్పుడు వాష్ చేయండి.

తేనె ఇంకా నిమ్మ పేస్ ప్యాక్:-

తేనె 1 టీస్పూన్
కొన్ని చుక్కల నిమ్మరసంతేనె 1 టీస్పూన్
కొన్ని చుక్కల నిమ్మరసం

ముఖం పై అప్లై చేయండి

10 నిముషాలు తర్వాత వాష్ చేయండి .

ఇడ్లీ పిండి ఫేస్‌ప్యాక్:-

దోసె లేదా ఇడ్లీ పిండి తీసుకోవాలి
చిటికెడు పసుపు పొడి
బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి
వాష్ చేయండి.

బియ్యం ఇంకా దోసకాయ ఫేస్‌ప్యాక్:-

బియ్యం పిండి, దోసకాయ రసం
బాగా కలపండి
ముఖంపై అప్లై చేయండి
నీళ్లతో వాష్ చేయండి.

హోల్‌వీట్ ఇంకా పాల ఫేస్‌ప్యాక్:-

గోధుమ పిండి 1 టీస్పూన్
పాలు/బాదం పాలు (ఎంపిక ప్రకారం పరిమాణం)
పేస్ట్‌లా బాగా కలపాలి
ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి
గోరువెచ్చని నీటితో వాష్ చేయండి.

పైన్నపేర్కొన్నవి అన్ని తప్పని సరిగా మీకు ఖాళీ దొరికినప్పుడల్లా ఈ చిట్కాని ఫాలో అవ్వండి దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా పోతాయి. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసి చూడండి. కెమికల్స్ వంటివి ఉండవు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు మీకు కలగవు. యాక్నితో బాధ పడే వాళ్లకు ఇది చాలా మంచి టిప్. కాబట్టి యాక్ని ఎక్కువగా ఉన్న వాళ్ళు దీన్ని ఫాలో అయితే చక్కటి ఫలితం పొందవచ్చు.

Related Articles

Latest Articles