థైరాయిడ్ సమస్య వస్తే తినాల్సిన మరియు తినకూడని ఆహారం ఏంటి ?
Thyroid control food in telugu : ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. దీనిలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి హైపర్-థైరాయిడ్ మరియు రెండోది హైపోథైరాయిడ్. వీటివలన మన శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఏ విధమైన థైరాయిడ్ సమస్య ఉన్నా సరే మనం ఖచ్చితమైన ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల థైరాయిడ్ కంట్రోల్ లోకి వస్తుంది ఏమో … Read more