నిద్ర పట్టడానికి చిట్కాలు : ఇలా చేస్తే రాత్రికి ఖచ్చితంగా నిదుర పోతారు !

నిద్ర పట్టడానికి చిట్కాలు

నిద్ర పట్టడానికి చిట్కాలు | Nidra Pattadaniki Chitkalu  ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్య వల్ల బాధపడుతున్నారు. చాల మంది నిద్ర రావటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే 8 గంటల నిద్ర అవసరం.కానీ ఇప్పుడు మనిషి ఉద్యోగం అని, ఇతర కారణాల వలన సరిగా నిద్ర పోవటం లేదు. మన జీవన విధానంలో కొన్ని మార్పులను చేసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇప్పుడు నిద్ర పట్టడానికి కొన్ని … Read more