Badminton Asia Championships సెమిస్ లో సింధు

pv sindhu asia trophy

Badminton Asia Championships Semi Final సెమిస్ లో సింధు:  భారత Badminton స్టార్   పీవీ సింధు సెమీస్‌లోకి దుసుకువెళ్ళింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రెండు ఒలింపిక్ పతకాల  పోరులో పీవీ సింధు మరో మెడల్ కోసం పోరాడుతూ ఉంది. ఈ టోర్నీలో సింధు క్వార్టర్ ఫైనల్లో నుంచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం (ఏప్రిల్ 30) మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో నాల్గో సీడ్‌ సింధు 21-9, 13-21, 21-19తో ఐదో సీడ్‌ హి బింగ్జియావో (చైనా)పై … Read more