మెంతులు అనగా ఏమి ? మెంతులు వలన ప్రయోజనాలు ఏమిటి !
మెంతులు అనగా ఏమి ? మెంతులు చూడటానికి పసుపు గోధుమ రంగులలో కలగలిసి మంచి సువాసనను కలిగి ఉండే వంటింటి దినుసు. చేదు రుచిని కలిగి నానబెట్టిన తరువాత జిగురు స్వభావాన్ని కలిగివుండే ఈ మెంతులు ఆరోగ్య పరంగా గొప్ప ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఆవకాయ పచ్చళ్ళు, వివిధ రకాల వంటలో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. మెంతి పిండి వేయని ఆవకాయ కనిపించదు. ఇక మెంతులను నాటడం ద్వారా లభ్యమయ్యే మెంతికూర ఆకుకూరల్లో ప్రసిద్ధి చెందినది. ఈ మెంతి … Read more