బింబిసార సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వరల్డ్ వైడ్ !
Bimbisara Box Office Collection Worldwide | బింబిసార బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ టాలివుడ్ హీరో కళ్యాణ్ రామ్ తన నటించిన అన్ని సినిమాల కన్నా ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపును సాధించుకొన్నారు. ఈ సినిమాలో తన నటన వల్ల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొన్నారు. ఈ సినిమా 05 ఆగస్ట్ 2022 నాడు విడుదల అయినది. ఈ మూవీకి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించినారు. ఈ సినిమాలో నటినటులు నందమూరి కళ్యాణ్ రామ్, కేథరిన్ థ్రెసా, … Read more