బాలినేని కి జరిగిన అవమానంతో రాజీనామా చేసే ఆలోచన !

ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అవమానంతో  మండిపోతున్నారు. తనను నమ్మించి మోసం చేశారని ఆయన మండిపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీని భుజానికి ఎత్తుకుని మోసి పనిచేసిన బాలినేనికి మాజీని చేశారు. దీనితో ఆయన తన కోపాని  దాచుకోలేకపోతున్నారు. ఇక ఆయన వద్దకు మాట్లాడానికి వచ్చిన సజ్జల రామక్రిష్ణా రెడ్డి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలతో బాలినేని మాట్లాడుతూ తనను నమ్మించి చివరికి ఏమీ కాకుండా చేశారని మండిపడ్డారని చెప్పినారు. అంతే … Read more