ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత
సీనియర్ నటుడు మన్నవ బాలయ్య కన్ను మూశారు. యూసఫ్ గూడ లోని తన నివాసం లో తుది శ్వాస విడిచారు. అయన మృతి తో తెలుగు సిని పరిశ్రమ విషాదం లో మునిగి పోయింది. అయన మృతి పట్ల గురించి తెల్సుకొన్న సిని ప్రముఖులు తీవ్ర భాద లో ఉన్నారు. అయన ఆత్మ కు శాంతి చేరుకోవాలి అని అందరు కోరుకొంటూ ఉన్నారు. పుట్టిన రోజు అయన మరణించడం విషాద కరం. అయన వయసులో ఉన్నపుడే సిని … Read more