కరోనా ఫోర్త్ వేవ్ బీ అలెర్ట్ అని చెప్పుతున్న ప్రధాని మోడీ !

కరోనా రాను రాను పెరుగుతూనే ఉంది. ఇప్పటి దాక తాగానే లేదు, అయితే మొదటి నుండి ఎప్పటి దాక వరుసుగా కేసు లు పెరుగుతున్నాయికానీ తగ్గలేదు. ఫోర్త్ వేవ్ రావడం వలన మనషుల్లో ఇంకా భయనదోలన ఎక్కువగా ఉంది. ఫోర్త్ వేవ్ వివిధ ప్రాంతాలలో రావడం జరిగింది. అలాగే మరణాలు కూడా ఎక్కువ గ ఉన్నాయి. ఎక్కువగా ఢిల్లీ, హర్యానా వంటి ప్రేదేశాలలో ఎక్కువగా ఉంది. దిని వలన మనషు లకు తొందరగా సోకే అవకాశం ఉంది … Read more