దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు !

దేశంలో కరోనా తీవ్రత క్రమంలో పెరుగుతోంది. రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,927 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 32 మంది మృతిచెందారు. మరో 2,252 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి ఎప్పటికి లభిస్తుందో తెలియని పరిస్థితి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఎందుకంటే జూన్ … Read more