జగన్ పై రేణుక చౌదరి వాక్యాలు

ఏపీలో అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇక్కడి కమ్మ సామాజిక వర్గంలో అసంతృప్తి ఉండనే ఉంది. అయితే తెలంగాణలో ఉన్న కమ్మ సామాజికవర్గ నేతల్లోనూ దీనిపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తాజాగా బయటపడింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కమ్మ సామాజికవర్గ సమ్మేళనంలో అమరావతి, సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నిజమాబాద్ లో నిర్వహించి కమ్మ సమ్మేళనంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకాచౌదరి … Read more

సూపర్ స్టార్ కృష్ణ ఫొటో వైరల్ ..

hero krishna

కృష్ణ ఎన్నో చిత్రాలలో నటించారు. వారు నటించిన చిత్రాలు అన్ని చూడడానికి బాగున్నై, (పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి) తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమాతేనెమనసులు మూడవ సినిమా గూడచార116  పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి. ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన … Read more

తెలుగు బీస్ట్ కు ఊహించని వసూళ్ళు

సుదీర్ఘ కాలంగా తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్నాడు ఇళయదళపతి విజయ్. కెరీర్ ఆరంభంలోనే విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో ఎంతో పేరును, అభిమానులను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్‌ను పెంచుకుని దూసుకుపోతోన్నాడు. ఇక, ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న విజయ్.. గత ఏడాది ‘మాస్టర్’ అనే మూవీతో మరో సక్సెస్‌ను చూశాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘బీస్ట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు … Read more

KGF : ప్రశాంత్ నిల్ నమ్మకాని నిలుబెట్టు కొన్న ఒక కుర్రాడు ….

KGF movie chapter 2 : KGF మూవీ మెదటి వచ్చిన భాగం కన్నా ఇది చాల అంచనా లను దాటింది. మూవీ లో ఉండే అన్ని విభాగాలు బాగునాయి. దర్శకుడు ప్రశాంత్ నిల్ ఈ చిత్రని తెరకేకించాడు. ఈ చిత్రం లో పాటలు, డాన్స్, కథ, చిత్రం లో నటించిన నటి, నటులు అందరు బాగా నటించారు. ఈ చిత్రం కి చాల బాగా పేరు వచ్చింది.  ఈ నెల  april 14  విడుదల అయ్యింది, … Read more

ఏపి రాజకీయం లో మహిళలదే పై చేయి

దేశంలో ఎక్కడ చూసిన మహిళలే పై చేయి స్థాయిలో ఉన్నారు,ఏ విషయం లో అయ్యిన మహిళలే ముందు అంచులో ఉండి,వాళ్ళు చెప్పిన విధంగానే అన్ని రాజకీయ విషయాలు జరుగుతున్నాయి, వాళ్ళు చెప్పిన విధంగానే అన్ని చేస్తున్నారు రాజకీయ నాయకులు, రాష్ట్రంలో 100శాతంలో47.9 శాతం మంది మహిళలే. మహిళలు నిర్ణయాలు తీసుకునే నాయక త్వ స్థాయిలో ముందున్నారని కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా.. ప్రస్తావించింది. క్షేత్రస్థాయిలో అన్ని పదవుల్లోనూ.. … Read more