సీత రామం మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వరల్డ్ వైడ్ !
Sita Ramam Box Office Collection Worldwide | సీత రామం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సీతా రామం. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటించారు. రష్మిక మందన్న మరో ముఖ్య పాత్ర వహించినారు. ఈ సినిమా 05 ఆగస్ట్ 2022నాడు విడుదలైంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ ఎంత కలెక్షన్స్ చేసింది అలాగే ప్రాంతాల వారిగా ఎంత … Read more