కొన్ని రోజుల నుంచి రికార్డుడులతో దూసుకుపొతున్న కేజీఫ్ చాప్టర్ 2 సినిమా గురించి అందరికే తెలిసిందే. ఈ సినిమాలో యష్ acting మరియు ప్రశాంత్ నీల్ సరి కొత్త గా చూపించిన విధానము చాల బాగా ఉన్నాయి అని అందరు అంటున్నారు.
ఇక ఈ సమయములో రామ్ చరణ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను మరియు హీరో యష్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి అభినందించాడు. ఈ విధముగా తన స్పెషల్ పోస్ట్ లో వారి గురించి కేగీఫ్ చాప్టర్ 2 టీం ను మరియు స్పెషల్ గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు రాఖి భాయి యష్ కు స్పెషల్ విషెస్ తెలియ చేసాడు.
చరణ్ ఈ ట్వీట్ లో.. ”నా బ్రదర్ ప్రశాంత్ నీల్ కి, సినిమా నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్ వారికి అభినందనలు. రాకీ.. డియర్ బ్రదర్ నీ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. స్క్రీన్ మీద నీ నటన అద్భుతంగా ఉంది” అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ‘కేజీఎఫ్ 2’ సినిమాపై చరణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ కావడముతో అందులో అయన నటన చూసి హిందీ అభిమానులు చాల మంది అభిమునులుగా మారారు. దీంతో చరణ్ ఎక్కడుకు వెళ్ళిన ముఖ్యముగా నార్త్ కు వెళ్ళినప్పుడు చరణ్ కు బ్రహ్మ రథం పడుతున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజు get up లో సూపర్ amazing acting అని హిందీ అభిమానులు ఫిదా అయ్యారు.
ఇవే కాకుండా ఇంకా చదవండి