పవన్ కళ్యాణ్ మరియు భూమిక ఖుషికి 21 ఏళ్ళు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1990 లో మంచి ప్రేమ కథ చిత్రలో నటించాడు, అవి చాల మంచి పేరు తెచ్చి పెట్టాయి.అప్పుడు వచ్చిన సినిమాల్లో తమ్ముడు, తొలి ప్రేమ సినిమాలు యూత్ కి చాల బాగా కనెక్ట్ అయ్యాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఖుషి ఓ స్పెషల్ మూవీ. ఆ రోజుల్లో యువతను ఓ ఊపు ఊపిన చిత్రమది. పవన్ కెరీర్ లో అతిపెద్ద విజయంగా ఉన్న ఖుషి నేటికి 21ఏళ్ళు పూర్తి చేసుకుంది. … Read more