100 కోట్ల స్థలం పై వివాదం వెంకటేష్ పై కేసు నమోదు
బంజారాహిల్స్‌లో విలువైన రూ.100 కోట్ల స్థలంపై వివాదం నెలకొన్న విధానలో ఎపి ఎంపి టీజీ వెంకటేశ్, ఆయన సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్‌పై కేసు నమోదయింది. బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నంబరు 10 లో ఏపీ జెమ్స్ అండ్ జువెలర్స్ పార్క్‌కు 2005 లో అప్పటి ప్రభుత్వం దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో సంస్థ నిర్మాణాలు చేపట్టగా ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న మరో అర ఎకరానికి పైగా స్థలం ఖాళీగా ఉంది. ఈ … Read more