R.K రోజా చంద్రబాబు పై మాట్లాడిన కీలక వ్యాఖ్యలు !

ఆర్ కే రోజా చంద్ర బాబు పై వేతిరేకంగా వ్యాక్యాలు మాట్లాడినది.ఏపీ మంత్రి రోజా టీడీపీ అధినేత చంద్రబాబు…లోకేష్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. టీడీపీది మహిళా ద్రోహి పార్టీగా పేర్కొన్నారు. మహిళల పైన దాడులు చేసిన వారి పైన ఎటువంటి చర్యలు చంద్రబాబు హాయంలో తీసుకోలేదని విమర్శించారు. మహిళా సాధికారత దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వారిని 24 గంటల్లోనే అరెస్ట్ చేస్తున్నామన్నారు. తప్పు చేసిన వారిని తన హాయంలో చంద్రబాబు … Read more