మరో సారి పెరగనున్న వంట నూనె ధర, ప్రజలకు మళ్ళి కష్టాలు
వంట నూనె అనేది ఇప్పుడు అత్యదిక ధరతో ప్రజల కు దూరము అయ్యేలా ఉంది. ఎందుకంటే ఏది తినాలన్నా వంట నూనె లేకుండా తినలేము, ఏది చేయలేము. మనం ఎంత వద్దను కొన్న తినాల్సిన పరిస్తితి మనుషులది. మనదేశంలో ఇప్పటికే వంట నూనె ధరలు భగ్గమంటున్నాయి.లీటర్ నూనె ధర రూ.180-200 వరకు వెళ్లింది. ఐతే త్వరలో మరింత భారీగా పెరనున్నట్లు తెలుస్తోంది.అందుకు ఓ ముఖ్యమైన కారణముంది? అదేంటో ఇక్కడ తెలుసుకుందాం. ఇక విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధికంగా … Read more