C M జగన్ ఆరోగ్యశాఖా పై సమావేశాలు !

ఇప్పుడు ఉన్న పరిస్తితులలో కారోనా అనేది ఎక్కువగా ఉంది. దిని ఎంత నివారణ చేయాలి అన్న ఏదో ఒక రూపం లో ఈ మహమ్మారి రావడం జరుగుతుంది. కొత్త గా ఫోర్త్ వేవ్ అనేది రావడం జరిగింది. అయ్యితే ఈ మహమ్మారి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికి రావడం జరుగుతుంది. కరోన ఫోర్త్ వేవ్ ఈ వైరేస్ ఎక్కువగా ఢిల్లీ అక్కడ అక్కడ ప్రాంతాలలో వ్యాపిచింది. దిని వలన మరణాలు కూడా జరుగుతునాయి. ఈ … Read more