కౌంటీ చాంపియన్‌షిప్‌లో పుజారా హ్యాట్రిక్ సెంచరీ

పుజారా హ్యాట్రిక్ సెంచరీ

కౌంటీ చాంపియన్‌షిప్‌లో పుజారా హ్యాట్రిక్ సెంచరీ ఇండియన్ టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆదర్గోడుతునాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా నిన్న డుర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడో శతకాన్ని నమోదు చేశాడు. 162 బంతుల్లో 13 బౌండరీలతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు వోర్సెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (109) బాదిన పుజారా, డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా డబుల్ సెంచరీ (201) పరుగులు చేశాడు. ఫలితంగా కౌంటీ చాంపియన్‌షిప్‌లో డబుల్ సెంచరీ … Read more