ఒకే సారి 160 బాషలలో విడుదల కానున్న అవతార్ 2 మూవీ
అవతార్ సినిమా తెలియని వారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. ఈ సినిమా వరల్డ్ లో అంత ఫేమస్ అయిన కామెరాన్ సినిమా. అందరికీ గుర్తుండిపోయే సినిమా. హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన ఓ అద్భుతం ‘అవతార్’. ఈ సినిమా చూసిన వాళ్లు ఎవరైనా సరే..అందులోని వింతల్ని, కొత్త ప్రపంచాల్ని చూసి మరిచిపోలేరు. 2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను మంత్రం ముద్గుల్ని చేసింది. ఒక కొత్త ఊహా లోకంలో … Read more