సిద్ద పాత్రకు చరణ్ న్యాయం చేసాడు
గత కొన్ని రోజులుగా పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈప్పుడు పాన్ ఇండియా మూవీస్ పరంపర కొనసాగుతోంది. నెల క్రితం రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా మరియు వారం రోజుల ముందు రిలీజ్ అయిన కేజీఫ్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అలాగే ఈ నెల చివరి లో రాబోతున్న ఆచార్య మూవీ హై expectation తో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కోసం చాల మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కారణము ఇందులో చిరంజీవి … Read more