విజయ్ హీరో గా కాకుండా ప్రేక్షకుడిగా ఆలోచిస్తారు

vijay

విజయ్ గారు బీస్ట్ వంటి విలువైన కథని ఎంచుకోవడం చాల ఆసక్తికరం, కథ వినేటప్పుడు ఆయన ఓ స్టార్‌ హీరోలా కాకుండా ప్రేక్షకునిగా ఆలోచిస్తారు. తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఆలోచించి కథలు ఎంచుకుంటారు. అలాంటి మూవీ నే ”బీస్ట్” నిర్మాత అయ్యిన దిల్ రాజు వారి మాటలలో తెలిపారు, పూజా హెగ్డే జంటగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ  ‘బీస్ట్‌’. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ తమిళ … Read more