వడ దెబ్బ కొట్టినపుడు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు ఏమిటి !

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మామూలుగా లేవు. ఆ ఎర్రటి ఎండలో గంట తిరిగినా చాలు వడదెబ్బ కొట్టేలా ఉంది. కనుక ఎండల్లో తిరగడం వీలైనంతగా తగ్గిస్తే మంచిది. లేదా వడదెబ్బ తగలకుండా చూసుకోవడం మరీ ఉత్తమం. ఎండాకాలంలో ఏది పడితే అది తినకుండా  నీటి శాతం ఎక్కువగా ఉన్నా పదార్థాలు తినాలి. ఎండల్లో తిరిగే వాళ్లు రోజుకో పుచ్చకాయ తినేసినా మంచిదే. స్ట్రాబెర్రీ జ్యూస్ కూడా తాగితే మంచిదే అన్ని చోట్ల ఈ పండు దొరకదు కాబట్టి … Read more