రోజ్ వాటర్ వలన లాభాలు !
రోజ్ వాటర్ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయ్, కొన్నింటిని మనం ఇప్పుడు తెలుసు కొందాం. షీట్ మాస్క్ ని బూస్ట్ చేస్తుంది:-షీట్ మాస్క్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ని పూర్తిగా పొందాలనుకుంటున్నారా? అయితే, ఇలా చేయండి. ఫేస్ క్లెన్స్ చేసిన తరువాత ఒక కాటన్ ప్యాడ్ తీసుకుని రోజ్ వాటర్ ని ఫేస్ కి అప్లై చేయండి. ఆ తరువాత షీట్ మాస్క్ వేసుకోండి. షీట్ మాస్క్ అందించే హైడ్రేటింగ్ బెనిఫిట్స్ ని రోజ్ వాటర్ ఇంకా … Read more