రోజా తను అనుకున్న కోరిక ఫలించినది

actress roja

రోజా కొన్ని ఏళ్లగా రాజకీయాల్లో ఉన్నాడం మన అందరికి తెలుసు, రోజా కోరిక మినిస్టర్ కావాలి అని తన ఆశయం, చాల రోజులు నుండి ఆ పదవికోసం చాల కష్టం చేసింది, ఎప్పుడో 2019 లో జరుగుతుంది అని మనం అందరు అనుకొన్నాం కానీ అ పదవి రాలేకపాయింది, కానీ ఇప్పుడు ఆ పదవి రావడం తో ఆర్కే రోజా చాల సంతోషంగా ఉండడం జరిగింది. నోచిన నోముల ఫలము చేసిన పూజల ఫలితమూ  అని అన్నారు. … Read more