తెలుగు బీస్ట్ కు ఊహించని వసూళ్ళు

సుదీర్ఘ కాలంగా తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్నాడు ఇళయదళపతి విజయ్. కెరీర్ ఆరంభంలోనే విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో ఎంతో పేరును, అభిమానులను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్‌ను పెంచుకుని దూసుకుపోతోన్నాడు. ఇక, ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న విజయ్.. గత ఏడాది ‘మాస్టర్’ అనే మూవీతో మరో సక్సెస్‌ను చూశాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘బీస్ట్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు … Read more