దోసె పిండితో మీ ముఖం మెరవడం కాయం !
అమ్మయిలు అందం పాట్ల చాల జాగ్రతగా ఉంటారు, ముఖానికి ఏవి అంటే అవి రాయడం చేయరు వారు ప్రతి రోజు ఉపయోగించే పదార్థాలతో నే వారి ముఖాని అందంగా మలుచు కొంటారు. చాలా మంది అందంగా మారాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా మార్కెట్‌లో దొరికే వివిధ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసి వాటి వలన అందంగా మారాలి అని అనుకుంటారు. అయితే మార్కెట్‌లో దొరికే ప్రోడక్ట్స్‌కి బదులుగా మనకి దొరికే వాటిని, మన ఇంట్లో వుండే … Read more