మాట మార్చిన చిరంజీవి ఆచార్య కు గెస్ట్ గా పవన్ కళ్యాణ్

మెగా స్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆచార్య దీనికి డైరెక్టర్ గా కొరటాల శివ చేస్తునాడు. ఇందులో మరో హీరో గా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటిస్తుండం విశేషం. ఇక ఈ మధ్య నే రిలీజ్ అయిన ట్రైలర్ ఒక్క రోజులోనే ఎక్కువ వ్యూస్ వచ్చిన ట్రైలర్ గా రికార్డు కొట్టింది. ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో చిరంజీవికి జోడి గా కాజోల్ మరియు చరణ్ కు జోడిగా పూజ హెడ్గే నటిస్తుండం … Read more