విల్ స్మిత్ కు పెద్ద షాక్ ,ఆస్కార్ లో పాల్గొనకుండా 10 ఏళ్ళు నిషేధం

విల్ స్మిత్ కు పెద్ద షాక్ ,ఆస్కార్ లో పాల్గొనకుండా 10 ఏళ్ళు నిషేధం ..

ఆస్కార్ వేడుకల సందర్భంగా జరిగిన సంఘలన ఇంకా సమస్యలేదు అనుకున్నారాఅంతా,కాని హాలీవుడ్ లో అది రగులుతూనే ఉంది. విల్ స్మిత్ సారీ చెప్పినా ఆగని మంటలు.. చివరకు అతనిపై నిషేధం విధించే వరకు వచ్చింది. ఆస్కార్‌ వేదికగా చెంపదెబ్బ కొట్టిన హాలీవుడ్‌ స్టార్‌ హీరో విల్ స్మిత్ కు టైమ్ కలిసి రావడం లేదు. సర్ధుమణిగింది అనుకున్న ఇష్యూ ఇంకా రగులుతూనే ఉంది. హాలీవుడ్ స్టార్ హీరోకు టైం సరిగా లేనట్లే ఉంది. ఆస్కార్ వేడుకలప్పటి నుంచీ … Read more