పెట్రోల్, డీజిల్ ధరలపై మోడీ కీలక వ్యాక్యాలు !

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాను రాను పెరుగుతూనే ఉన్నాయ్, ఒక్కోనేల ఒక్కోరకంగా ధరలు ఉన్నాయి. వీటి మిద విపరీతమైన ధరలు పెరుగుతున్నాయి. అయ్యితే ఈ ధరలు తాగించాలి అని మోడీ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల మిద విపరీతమైన భారం ఎక్కువగా ఉంది. ఏ రాష్ట్రంలో అయ్యితే ఎక్కువ ధరలు ఉన్నాయో ఆ రాష్ట్రం లో పెట్రోల్ డీజిల్ ధరలు తాగించాలి అని చెప్పినారు. దేశ వ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల అంశం … Read more