నువ్వులు అనగా ఏమి ? నువ్వులు వలన ఉపయోగాలు ఏమిటి !

నువ్వులు అనగా ఏమి ? భారతీయులు పూర్వకాలం నుండి నువ్వులు మొదటి స్థానంలో ఉంది. వంటలో ఉండి మనిషి చనిపోయే దాక అన్ని వంటకలలో వీటిని వాడుతారు.నువ్వులు సాదారణంగా రెండు రకాలు. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఆయుర్వేదం శాస్త్రంలో నువ్వులకు గొప్ప స్థానం నుండి, నువ్వుల నుండి లభ్యమయ్యే నూనె ఆవకాయ పెట్టడానికి కొన్ని ప్రాంతాల్లో వంటలు చేయడానికి  ఉపయోగించడం మనకు తెలిసినదే. అలాంటి నువ్వులలో కార్బోహైడ్రేట్లు, … Read more