బీసీసీఐ సరి కొత్త నిబంధన – నిరాశ లో క్రికెట్ అభిమానులు

బీసీసీఐ సరి కొత్త నిబందన

బ్యాట్స్‌మన్‌ బౌండరీ కొట్టిన సిక్స్ కొట్టిన  బౌలర్‌ వికెట్‌ తీసినా లేదా మ్యాచ్ గెలిచేలా చేసిన అభిమానులు కేకలు, చప్పట్లు కొట్టడం తమ ఇష్టమైన క్రికెట్ కోసం అరుస్తూ ఉంటారు. ఇవ్వని స్టేడియం లో సహజం గా జరిగేవి. వారి చేతుల్లో ఉండే జెండాలను అటూ ఇటూ ఊపుతూ తమ అభిమానం తెలుపు కొంటారు. ఇక  మీదట మీదట అల చేయడానికి వీలు లేదు, దాంతో పాటు చేతి లో కర్రలు  జెండాలు ఉండకూడదు. అని బీసీసీఐ … Read more