ధనుష్ హాలివుడ్ మూవీ ది గ్రే మ్యాన్ పోస్టర్ విడుదల
ధనుష్ తమిళ హీరో సరి కొత్త సినిమాలు చేసుకొంటు ముందుకు దూసుకుపోతున్నాడు. ఇతను ప్రతి సినిమాలో కొత్త వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఎంచుకోవడానికి ఇష్టపడతాడు. ఎవరు చేయలేని కొత్త పాత్రలో తను నటించి అందరి దృష్టిలో పడ్డాడు. తమిళ స్టార్ హీరో ధనుష్ తమిళ చిత్రాలతోనే కాదు బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. కాగా ఆయన రీసెంట్ గా హాలీవుడ్ చిత్రం ది గ్రే మ్యాన్ లో నటించారు తమిళ స్టార్ హీరో ధనుష్. మాస్.. పవర్ … Read more