థాయ్ లాండ్ ఓపెన్ సెమి ఫైనల్ లో పీ వి సింధు

pv sindhu at thailand semi final

మన  తెలుగు అమ్మాయి , భారత టాప్ షట్లర్ పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న పీవీ సింధు థాయ్‌లాండ్ ఓపెన్ 2022 సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. థాయ్ లాండ్ ఓపెన్ లో ప్రపంచ నెంబవర్ వన్ అకానె యమగూచి ను చిత్తు చేస్తూ సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. క్వార్ట్ ఫైనల్లో యమగూచిని 21-15, 20-22, 21-13 తేడాతో మట్టికరిపించింది. తొలి గేమ్‌లో సింధు 21-15 తేడాతో విజయం … Read more