జూనియర్ హాకీ చాంపియన్స్ షిప్– సెమి ఫైనల్లో భారత్
జూనియర్ హాకీ మహిళల ప్రపంచక్‌పలో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత్. పూల్ దశ ను కూడా విజయం తో మొదలు పెట్టింది. మంగళవారం ఏక పక్షం గా మారిన పూల్-డి ఆఖరి పోరు లో భారత్ 4-0 తో మలేషియా పై విజయం సాదించింది. ముంతాజ్ మూడు గోల్స్ చేసి విజయం లో కీలకం గా మారింది. ఈ మ్యాచ్ లో భారత్ మొదట నుంచి కూడా దూకుడుగా ఉంది. ఎక్కువ శాతం బంతిని తన … Read more